V1News Telangana

best news portal development company in india

బోధన్ లో మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్…. పాత మొబైల్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చు….

SHARE:

బోధన్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర గల సెల్ మార్ట్ (cell mart)మొబైల్ షాప్ లో దసరా పండుగ సందర్బంగా మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారు. పాత మొబైల్ బాక్స్ తో సహా తీసుకొని రావాలి పాత మొబైల్ విలువ పెట్టి కొత్త మొబైల్ ఇస్తారు. ఈ ఆఫర్ కేవలం దీపావళి వరకే ఉంటుందట.కొత్త మొబైల్ కావాల్సిన వారు బోధన్ అంబేద్కర్ చౌరస్తా లోని సెల్ మార్ట్ మొబైల్ షాప్ కు విచ్చేయాలని సెల్ మార్ట్ షాప్ యజమాని కాశిఫ్ బోధన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india