Post Views: 349
రుద్రూర్ మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ నాయకులు శుక్రవారం బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన కుమారులైనటువంటి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మరియు పోచారం సురేందర్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బల్రాజ్ ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ గ్రామానికి చెందిన సుభాని, జమీల్,ఖాజా, కలీం, ఇమ్రాన్ , ఇసాక్, జాకీర్, రహీం, ఫరీద్ తదితరులు వారిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








