V1News Telangana

best news portal development company in india

కోటగిరి లో భారీగా కల్తీకల్లు విక్రయిస్తున్నారు ప్రజల ప్రాణంతో ఆడుకుంటున్నారు ప్రజల ను కాపాడండి

SHARE:

కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలో కల్తీకల్లు భారీగా విక్రయిస్తున్నారని కల్తీకల్లు తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని, కల్లులో హానికరమైన పదార్థాలు కలపటం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అది లేకపోయేసరికి పిచ్చివారికి అవుతున్నారని దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోపోగా మమ్ముల మత్తులో మునుగుతున్నారని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. కల్తీ కళ్ళు తయారు పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

మండల కేంద్రంలో వైన్స్ షాపు తొలగించాలి

మండల కేంద్రంలో రోడ్డు పక్కనే, వినాయక్ నగర్ కాలనీ ప్రజలకు తీవ్ర అవస్థలు పాలు చేస్తున్న వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని మాల మహానాడు ఉపాధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india