Post Views: 120
కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణం
ప్రాంగణం
రుద్రూర్ వైపు వెళ్లే మార్గం పోతంగల్ వైపు వెళ్లే మార్గం ప్రధాన రహదారి చుట్టుపక్కల ఉన్న వీధిలైట్లు వెలగకపోవడంతో అందాకారంలో ఉందని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అదేవిధంగా మహిళలపై అగైత్యాలు జరుగుతున్నాయని దీని గురించి గ్రామపంచాయతీ సెక్రటరీ గాని ఎవరు గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కరెంటు సరిగా ఉండడం లేదని విద్యుత్ దీపాలు వెలగడం లేదని దీనిపై విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా మేలుకోవాలని వారు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








