V1News Telangana

best news portal development company in india

గాంధీ జయంతి.. మహనీయుడి జ్ఞాపకం మాత్రమే కాదు

SHARE:

అక్టోబరు రెండు ఒక మహనీయుడి జ్ఞాపకం మాత్రమే కాదు.. అది సత్యం, అహింస, కరుణ వంటి అపురూప గుణాలను మనలో నిలబెట్టుకునే ప్రయత్నం. ఆయన జీవితం స్వాతంత్య్ర సమర గాథగానే కాదు, ఆధ్యాత్మిక సాధనగానూ నిలిచింది. స్వరాజ్య పోరాటాన్ని భౌతిక స్వేచ్ఛకు పరిమితం చేయలేదు, ప్రతి వ్యక్తీ అంతరంగ స్వేచ్ఛ పొందే మార్గాన్ని చూపారు. నేడు గాంధీ జయంతి.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india