V1News Telangana

best news portal development company in india

సెర్ప్ అమలు చేస్తున్న పథకాల లక్ష్యాల సాధన కోసం. సీసీలు వివో ఏలు సమిష్టిగా కృషి చేయాలి. డిపిఎం శేష రావు.

SHARE:

గ్రామీణ ప్రాంతాల నిరుపేద పేద మహిళల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సమస్త అమలు చేస్తున్న అన్ని పథకాలను నిరుపేద మహిళల దరికి చేరినప్పుడే సెర్ప్ ఇచ్చిన లక్ష్యం నెరవేర్చిన వారవుతారని డిఆర్డిఏ డిపీఎం శేష రావు అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సీసీలు వివో ఏలు సమిష్టి కృషితో పనిచేసే భౌతికంగా డబ్బు పరంగా లక్ష్యసాధన కోసం పనిచేయాలని అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సీసీలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మీకు ఇచ్చిన లక్ష్యం ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని అన్నారు. ఇంకా మండలం చాలా యాక్టివిటీలో వెనుకబడి ఉందని. ముఖ్యంగా. జనరల్ సిఐఎఫ్ రిక్వైరీ ఈ గ్రేట్ సిఐఎఫ్ రిక్వైరీ ఎస్వీఈపి సిఐఎఫ్ రిక్వైరీ. ప్రతి గ్రామ సంఘంలో నాలుగు రకాల సంఘాలను ప్రతి సిసి ఫార్మషన్ చేయాలని టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రోగ్రాం మండలానికి ఇచ్చిన టార్గెట్ ప్రకారం డ్రాప్ అవుట్ చదువు మానేసిన విద్యార్థిని విద్యార్థులను గుర్తించి వారిని పాఠశాల కళాశాలలో చేర్పించే విధంగా చూడాలని అన్నారు మండలాలకి ఇచ్చిన బ్యాంకు లింకేజీ ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా లక్ష్యం పెట్టుకొని సంఘాలకు రుణాలు అందించాలని అన్నారు. ఫామ్ నాన్ ఫామ్ ఆక్టివిటీలో మదర్ యూనిట్ బ్యాక్ యాడ్ పౌల్ట్రీస్ గ్రౌండ్ అయ్యేవిధంగా చూడాలని సిసి లన్ని కోరారు. బాంబు ప్లాంట్ పూర్తిగ నాటారా లేదా అని తెలుసుకున్నారు. త్వరలోనే క్లస్టర్ మీటింగ్ పెట్టబోతున్నారని. ఇంకా మండలంలో సర్ఫ్ అమలు చేస్తున్న పథకాలను పేదలు నిరుపేదల అన్ని విధంగా చూడాలని కోరారు. సంఘంలో ఉన్న ప్రతి మహిళలకు పి ఎం జె జె బి వై. పి ఎం ఎస్ బి వై వ్యక్తిగత ఇన్సూరెన్స్ పథకాలలో చేర్పించాలని అన్నారు. వచ్చేవారం తిరిగి పై ఏజెంట్ అంశాల పైన సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని. తిరిగి వరగతి పై రివ్యూ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ రివ్యూ సమావేశంలో ఎస్ వి ఈ పి ఉట్నూర్ బ్లాక్ ఏపీఎం మాధవ్ ఎమ్మెస్ ఏపీఎం మంజుల సీసీలు శ్రీరామ్ జ్యోతి రామ మో తిరామ్ యాదవ్ బాలాజీ విట్టల్ రావు అకౌంటెంట్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india