Post Views: 78
నిర్మల్ జిల్లా
బైంసా పట్టణంలో
బట్టి గల్లి లో నీ.
జై మాతాది యూత్ ఆధ్వర్యంలో.
శరన్నవ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా రెండవ రోజు కొనసాగుతున్నాయి
జై మాత యూత్. సభ్యులు దాదాపు 24 సంవత్సరాలు నుండి. కూచుండబెడుతున్న తెలియజేశారు
జై మాతాది యూత్ సభ్యులు ప్రతిరోజు దుర్గమ్మ తల్లిని పూజలు హారతులు భజన కార్యక్రమాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనానికి. వస్తున్నారు
జై మాతాదీ యూత్ సభ్యులు మారుతి పాలేవార్ క్యాషియర్. రాజు. లక్ష్మణ్. రవి. మహేష్. శ్రీనివాస్ జై మాతాదీ యూత్ బృందం పాల్గొనడం జరిగింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








