Post Views: 67
సాలూర : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి సాలూర మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం హున్సా,కుమ్మన్ పల్లి,సాలంపాడ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష అట్టలు,నోట్ బుక్స్,పెన్నులు పండ్లు వితరణ చేశారు.సాలూర మండల బిజెపి నాయకులు,కార్యకర్తలు,ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు రావుబా గంగాధర్,ఇరువంత్ రావు పటేల్,సాయ రెడ్డి,ముట్టెన్ ప్రకాష్,పాండు,సుభాష్,మాధవరావు,దశరథ్, బసవరాజు,బిజెపి నాయకులు,కార్యకర్తలు,పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








