V1News Telangana

best news portal development company in india

*చర్చలు విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్..!*

SHARE:

*ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యార్ ఇనిస్టిట్యూషన్స్ (ఎఫ్ఎటీహెచ్ఐ) ప్రతినిధులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో శనివారం భేటీ అయ్యారు.
వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం నుంచి కాలేజీలకు బంద్ ప్రకటించింది. ఇవాళ మరోసారి ఎఫ్ఎటీహెచ్ఐ ప్రతినిధులు భేటీ కానున్నారు. దీనిపై క్లారిటీ రాకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ చేయనున్నారు.*
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india