V1News Telangana

best news portal development company in india

*ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు: DGHS*

SHARE:

ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) స్పష్టం చేసింది.
 వారి పేర్ల ముందు ‘డాక్టర్‌’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది.
అలా చేస్తే ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్‌ – 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సునీత శర్మ సెప్టెంబర్‌ 9న జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు.
 ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్‌ ప్రాక్టీస్‌ చేయరాదని ఆమె తెలిపారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india