Post Views: 8,460
బోధన్ :
సాలూర మండలం మందర్న మంజీరా పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు రెండు ట్రాలీ ఆటోలను మండల తహసిల్దార్ శశిభూషణ్ సీజ్ చేశారు.పట్టుకున్న వాహనాలను బోధన్ రూరల్ ఠాణాకు తరలించారు.ఇసుకను అనుమతులు లేకుండా తరలించినట్లయితే కేసు నమోదు చేసి భారీ జరిమానాలు విధించనున్నట్లు తహసిల్దార్ హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








