V1News Telangana

best news portal development company in india

ఫేక్ మెసేజ్‌లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

SHARE:

ఫేక్ మెసేజ్‌లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులమని, లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోమని వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లింకులు మోసాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ మేరకు పోలీసులు ఫేస్‌బుక్‌లో అధికారిక పేజీ ద్వారా విజ్ఞప్తి చేశారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india