Post Views: 99
అధ్యక్షుడు ఇలియాజ్
బోధన్ పట్టణంలో సార్వజనిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు పండ్లను పంపిణీ చేశారు aimim పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇలియాజ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బోధన్ పట్టణంలో గొప్పగా నిర్వహించిన కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. అదే విధానంగా బోధన్ గంగా జమున తేహజీబ్ లాగా అందరు కలిసి మెలసి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








