Post Views: 277
బోధన్:
బోధన్ పట్టణంలో సార్వజనిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా AIMIM పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇలియాజ్ భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
కమిటీ సభ్యులు గొప్పగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలియాజ్ మాట్లాడుతూ, “బోధన్ గంగా-జమున తేహజీబ్ లాగా అన్ని కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలసి ఉండాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








