Post Views: 286
బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బోధన్ పట్టణంలోని ఎం.పి.ఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డిని పార్టీ నేతలు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. వేడుకలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








