V1News Telangana

best news portal development company in india

తగిలేపల్లిలో కట్టు చికిత్సలపై అనుమానాలు – అర్హత లేకుండానే వైద్యం?

SHARE:

తగిలేపల్లిలో కట్టు చికిత్సలపై అనుమానాలు – అర్హత లేకుండానే వైద్యం?
పిట్లం మండలానికి చెందిన వర్ని పరిసర ప్రాంత ప్రజలు గాయాలు, ఎముక విరుగుడు చికిత్సల కోసం వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామంలోని ఒక వ్యక్తి వద్దకు వెళ్తున్నారు. కట్టు కట్టించుకోవడానికి దూరప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. అయితే, ఆ వ్యక్తికి వైద్య అర్హత ఉందా? అనే అంశంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల మాట ప్రకారం, చికిత్స పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై సంబంధిత వైద్య అధికారుల దృష్టి అవసరమని ప్రజలు కోరుతున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india