Post Views: 112
సాలూర : సాలూర మండలం మందర్న గ్రామ శివారులో రోడ్డుపై జాతీయ పక్షి నెమలి మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది.అటుగా వెళుతున్న గ్రామస్తులు రోడ్డుపై ఉన్న నెమలిని గమనించారు.చూసేసరికి నెమలి మృతి చెంది ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.మందర్న,హున్సా,ఖాజాపూర్ వరద ఉధృతి వలన ముంపుకు గురైన విషయం అందరికీ తెలిసిందే.వరద తాకిడికి నెమలి మృతి చెంది నీటిలో కొట్టుకు వచ్చి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








