Post Views: 79
సాలూర : సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్థావర్ గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు.
బాధితులతో మాట్లాడారు.పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి బాధితులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.గ్రామాలు వరద ముంపుకు గురికావడం బాధాకరమన్నారు.ఎన్నడూ లేని విధంగా వరద నీరు మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలోకి వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జాడి నర్సయ్య, కేజీ గంగారాం తదితరులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









