V1News Telangana

best news portal development company in india

మంజీరా నదీ పర్యటన – పునరావాస ఏర్పాట్లు పరిశీలన…

SHARE:

బోధన్ మండలం మండర్నా గ్రామ పరిధిలో మంజీరా నది పరిసరాలను ఎంవీడీఓ, ఎంఆర్వో, ఏఎంసీ చైర్మన్ మంలడర్నా రవి, కాజాపూర్ ఆశోక్, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు కలిసి ఈ రోజు పర్యటించారు.
వరద ప్రభావం ఎదుర్కొనే ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామ పంచాయతీ హుంసా మహిళా మండలి భవనం, మండర్నా పంచాయతీ కార్యాలయం, అలాగే ఎంఎంపీయూపీఎస్ మండర్నాలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
గ్రామస్థుల సురక్షిత నివాసానికి అవసరమైన సదుపాయాలు అందించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india