Post Views: 131
*బలహీనపడిన తీవ్ర అల్పపీడనం…*
ఒడిశా దగ్గర తీరం దాటిన అల్పపీడనం…
ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం…
రాగల 3 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన…
హనుమకొండ, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఆస్కారం ఉంది…
సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








