Post Views: 551
సుంకిని విలేజ్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్. పోతంగల్ మండలం లోతట్టు ప్రాంతమైన సుంకిని విలేజ్ ను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తనిఖీ చేశారు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పక్కనే మంజీరా నది భారీగా ప్రవహించడంతో, ఈ ప్రవాహం నీరుతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








