V1News Telangana

best news portal development company in india

బిజెపిలో చేరిన పెగడపల్లి మాజీ ఎంపీటీసీ దంపతులు.

SHARE:

బోధన్ : బోధన్ మండలం పెగడపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జయశ్రీ భూమారెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.సోమవారం ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బోధన్ మండల బిజెపి అధ్యక్షులు సిర్ప సుదర్శన్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,బోధన్ నియోజకవర్గ బిజెపి నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి,వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు,ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బోధన్ నియోజకవర్గం నుంచి పలువురు బిజెపిలో చేరారు.బిఆర్ఎస్ పార్టీని వీడి దాదాపు 30 మంది కార్యకర్తలు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india