Post Views: 107
అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను సీజ్ చేసిన వ్యవసాయ అధికారులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో PACS డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 26 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు
సెక్షన్ 6ఏ కింద యాదగిరిపై కేసు నమోదు చేసిన అధికారులు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








