V1News Telangana

best news portal development company in india

ACB – ట్రాప్ – డోర్నకల్ పోలీస్ CI పట్టివేత

SHARE:

డోర్నకల్ మండల కేంద్రంలో ఏసీబీ ట్రాప్… సీఐ రాజేష్ కుమార్ పట్టివేత…
మహబూబాబాద్ కు చెందిన భూక్యా హోంజీ కుమారుడి వద్ద లంచం తీసుకుంటు పట్టుబడిన సీఐ.
డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో అవినీతిపై ఎన్నో సార్లు ఆ పోలీస్ అధికారిపై పిర్యాదు చేసిన పట్టుంచుకోలేదని బాధితుడి ఆవేదన
డోర్నకల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లు అవినీతికి అడ్డాలుగా మారాయి…
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india