Post Views: 60
కోటగిరి
నిజామాబాదు జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కనే ఓ ఫంక్షన్ హాల్లో మైనార్టీ వెల్ఫేర్ కళాశాల కొనసాగుతుంది, ఈ కళాశాలకు పక్కా భవనం లేక ఇరుకైన ఫంక్షన్ హాల్లో అత్యంత సమస్యల వలన విద్యార్థులు విద్యను కొనసాగించడం పలువురికి నీవేరపరుస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సమస్యల వలయంలో విద్యార్థులు సతమతమవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ,పలు శాఖలకు చెందిన అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లిన పక్కా భవనం మాత్రం మంజూరు కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరుకైన గదులలో విద్యార్థులు విద్య బోధన చేయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 80 మంది విద్యార్థులు ఉన్నారని విద్యను కొనసాగిస్తున్నారని, బైపిసి, ఎంపీసీ బోధన ఇక్కడ కొన సాగుతుందని ప్రజలు తెలుపుతున్నారు.
స్పీడ్ బ్రేకర్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఆటస్థలం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న విద్యార్థులు
పిచ్చి మొక్కలు ముళ్ళపదల్లో ఆటలు ఆడుతున్న విద్యార్థులు
గురుకుల పాఠశాల పక్కనే పెద్దగుంట పందుల క్రిమి కీటకాల స్థైర్య విహారం
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








