V1News Telangana

best news portal development company in india

ఈ పోలీసుకు ఇదేం పోయే కాలమో..?*

SHARE:

* *ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ*
* *సీఐపై కేసు నమోదు* 
* *ఆలస్యంగా వెలుగులోకి..*
* *బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టులో ప్రైవేటు కేసు*
*అన్నమయ్య జిల్లా:*
మదనపల్లిలోని సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి గా విధులు.
కలికిరికి చెందిన ఓ మహిళతో వివాహం చేసుకున్న కొంతకాలానికే కుటుంబంలో గొడవలు.
గొడవల నేపథ్యంలో మహిళ మదనపల్లె డిఎస్పి కార్యాలయానికి రావడంతో పరిచయం పెంచుకున్న సీఐ రెండో వివాహం.
ఆలస్యంగా తెలుసుకున్న మహిళ భర్త పవన్ కుమార్.
సీఐపై చర్యలు తీసుకోవాలంటూ పీఎంఓ కు ఫిర్యాదు చేసిన బాధితుడు. 
పీ ఎం ఓ కార్యాలయం నుండి డిజిపి కార్యాలయానికి సమాచారం.
అధికారుల ఆదేశాలతో  ఈ ఏడాది జూన్ నెలలో సీఐపై కేసు నమోదు.
సురేష్ కుమార్ తల్లిదండ్రులు కులాంతర వివాహం కావడంతో తల్లి కులం రిజర్వేషన్ తో ఉద్యోగం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు .
కడప జిల్లా సింహాద్రిపురం కు చెందిన సురేష్ కుమార్ పై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నంద్యాల సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ సురేష్ కుమార్ సెలవు పై వెళ్లినట్లు సమాచారం.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india