V1News Telangana

best news portal development company in india

*📬 రోజుకి రూ. 1.50/- పోస్టల్ డిపార్ట్మెంట్ భీమా రక్షణ రూ. 10 లక్షలు*

SHARE:

సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో పెద్ద భరోసా కల్పించేందుకు భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India Post) మరో ముఖ్యమైన భీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. India Post Payments Bank (IPPB) ద్వారా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి ఈ పథకం అందిస్తున్నారు.
ENABLE NOTIFICATIONS FOR MORE UPDATES
☛ తక్కువ ప్రీమియం – పెద్ద రక్షణ
☛ అర్హతలు
వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఏ పోస్టాఫీసులోనైనా లేదా IPPB ద్వారా సులభంగా పాలసీ పొందవచ్చు.
☛ ప్రధాన ప్రయోజనాలు
ప్రమాదాల సమయంలో తక్షణ రక్షణ
హాస్పిటల్ ఖర్చులకు సహాయం
కుటుంబానికి ఆర్థిక భరోసా
తక్కువ మొత్తంతో ఎక్కువ సెక్యూరిటీ
రోజువారీ జీవితంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, కుటుంబానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ భీమా రక్షణ ద్వారా పెద్ద భరోసా కల్పించవచ్చు. గ్రామీణ ప్రజలకు, కూలీలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india