V1News Telangana

best news portal development company in india

క్రిమినల్ కేసుల్లో రేవంత్ రేడీ టాప్ – 89 కేసులు!

SHARE:

ఏడీఆర్ నివేదికలో 30 ముఖ్యమంత్రుల్లో 12 మంది పై కేసులు

దేశ రాజకీయాల్లో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్లలో స్వయంగా ప్రకటించారు.ఏడీఆర్ నివేదికలో 30 ముఖ్యమంత్రుల్లో 12 మంది పై కేసులు.
దేశ రాజకీయాల్లో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్లలో స్వయంగా ప్రకటించారు.

ప్రధాన వివరాలు

రెవంత్ రడ్డి (తెలంగాణ) – 89 కేసులు (అగ్రస్థానం)
ఎంకే స్టాలిన్ (తమిళనాడు) – 47 కేసులు
నారా చంద్రబాబు నాయుడు (ఏపీ) – 19 కేసులు
సిద్ధరామయ్య (కర్ణాటక) – 13 కేసులు
హేమంత్ సొరేన్ (ఝార్ఖండ్) – 5 కేసులు
దేవేంద్ర ఫడ్నవీస్‌ (మహారాష్ట్ర) & సుఖ్వీందర్ సింగ్‌ (హిమాచల్ ప్రదేశ్) – 4 కేసులు
పినరయి విజయన్ (కేరళ) – 2 కేసులు
భగవంత్ మాన్ (పంజాబ్) – 1 కేసు

ముఖ్యాంశాలు:

కనీసం 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, అవినీతి వంటి తీవ్ర నేరాల ఆరోపణలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకంటే ఎక్కువ శిక్ష పొందిన కేసులలో అరెస్ట్ అయితే 30 రోజుల్లో జైల్లో ఉండేలా పదవీ నుండి తొలగించే బిల్లు తీసుకురావడం పై చర్చ జరుగుతోంది.
నివేదికలోని వివరాలు ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా సేకరించబడ్డాయి..
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india