ఎద్దుల పండుగ కార్యక్రమంలో కొట్టం మనోహర్
కోటగిరి:-ఎద్దుల పండుగ కార్యక్రమంలో కొట్టం మనోహర్ హాజరై రైతులతో కలిసి ఎద్దుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. సాంప్రదాయపరంగా వస్తున్న ఎద్దుల పండుగను కొట్టం మనోహర్ రైతులతో ,గ్రామ ప్రజలతో కలిసి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు. స్వయంగా ఆయన కూడా ఒక రైతుగా అదేవిధంగా రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ప్రజల వద్ద వెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన వంతు కృషి చేయడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .ఒక రైతుగా అదే విధంగా ప్రజల సేవకుడిగా సాంప్రదాయపరంగా వస్తున్న ఎద్దుల పండుగల ఆయన పాల్గొని అందరికీ కనువింపు చేశారు. తాను ఒక రాజకీయ నాయకుడిని మాజీ ఎంపీటీసీ అనే అహాన్ని పక్కన పెట్టి సామాన్య రైతుగా ప్రజలతో, రైతులతో కలిసి ఎడ్ల పండుగ అమావాస్య కార్యక్రమంలో ఆయన పాల్గొని పండుగ ఉత్సవాలు జరుపుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








