V1News Telangana

best news portal development company in india

విద్యుత్ స్తంభాలకు లైసెన్స్ ఉన్న కేబుళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశం…

SHARE:

భారతి ఎయిర్‌టెల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ. విద్యుత్ స్తంభాలకు లైసెన్స్ ఉన్న కేబుళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశం. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడొద్దని హైకోర్టు తీవ్రంగా హెచ్చరిక. విద్యుత్ ప్రమాదాలపై బాధ్యత వదులుకోవడం తగదని వ్యాఖ్యలు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india