Post Views: 120
బోధన్ రూరల్ ఆగస్టు 22 , V1, వి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో శనివారం బోధన్ ఆయేషా ఫంక్షన్ హాల్ లో సన్నాక సదస్సుకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొంటారని
బూరే శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ సాలుర మండల అధ్యక్షులు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ. వికలాంగులకు 6000 వేల రూపాయలు చేయూత పింఛన్దారులు,వృద్ధులు , వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు పింఛన్ 4000 వేల రూపాయలు, కండరాల క్షీణిత కలిగిన వారికి 15000 వేల రూపాయల వరకు పెంచాలని కోరారు. లేని యెడల పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వచ్చే నెలలో పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి చేయూత పెన్షన్దారులందరూ మరియు ఎమ్మార్పీఎస్ నాయకత్వం అంత సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నామని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








