Post Views: 286
నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మండలం (కోటగిరి ) పోతంగల్ మండలంలో గల కల్లూరుx రోడ్ వద్ద హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం, గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ తమ మొక్కుబడులను తీర్చుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందిది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








