Post Views: 203
నిజామాబాద్, ఆగస్టు 21:నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారిని కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు పదోన్నతులు మంజూరయ్యాయి.
పదోన్నతి కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ, “పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరు కర్తవ్యనిష్ఠతో పనిచేసి ప్రజలకు మరింత మంచి సేవలు అందించాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్ల వివరాలు:
1. సి.హెచ్. రాములు (PC: 1754) – సిరికొండ పి.ఎస్
2. పి. కిరణ్ గౌడ్ (PC: 1753) – ఇందల్‌వాయి పి.ఎస్
3. కె. కిషన్ (PC: 1707) – డిచ్‌పల్లి పి.ఎస్
4. పి. అర్జున్ (PC: 1720) – నిజామాబాద్ రూరల్ పి.ఎస్
5. ఎస్. సత్పాల్ సింగ్ (PC: 878) – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్
6. టి. శ్రీనివాస్ (PC: 1752) – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్
7. డి. సీనా (PC: 1758) – రైల్వే (OD)
8. బి. శ్రీనివాస్ (PC: 1688) – సైబర్ క్రైమ్ పి.ఎస్, నిజామాబాద్
9. ఏ. కృష్ణయ్య (PC: 1689) – రైల్వే (OD))
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








