Post Views: 485
బోధన్ : సాలూర మండల కేంద్రంలో గురువారం వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశాన్ని బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచెందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.అంతా నేనే నాకు అడ్డు ఎవరూ లేరు అన్న విధంగా ఎస్సై తీరు ఉందని మండల అధికారులు మండిపాటుకు గురి.
అవుతున్నారు.వినాయక చవితి ఉత్సవాల భద్రతపై ఎస్సై ఒక్కడికే బాధ్యత ఉంటుందా అంటూ అధికారులు మొండిపడుతున్నారు.ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









