V1News Telangana

best news portal development company in india

*పనుల జాతర 2025 పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు*

SHARE:

*పనుల జాతర 2025 పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు*

 

TG: పంచాయతీ రాజ్ శాఖలో శుక్రవారం నుంచి పనుల జాతర మొదలు కానుంది. ఈ మేరకు పనుల జాతర 2025 పోస్టర్ను మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. రూ.2,198 కోట్లతో చేపట్టే 1,01,589 పనుల వివరాలను మంత్రి సీతక్క మీడియాకు వెల్లడించారు. ఈ జాతరలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా తనకు లేఖలు రాసినట్లు తెలిపారు. ప్రజలకు ఉపాధితో పాటు, గ్రామాల రూపు రేఖలను మార్చేందుకు పనుల జాతర తోడ్పడనుంది..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india