Post Views: 87
జోలబి గ్రామంలో అన్న బహుసాటే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నారాయణరావు పటేల్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న మాజీ కోఆషన్ మెంబర్ గోవిందరావు పాటిల్ మాజీ సర్పంచులు షేక్ అబ్దుల్ గని శ్రీనివాస్ రెడ్డి సాయినాథ్ మాజీ ఎంపీటీసీ బసవేశ్వర్ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు గంగాధర్ నందు సాయిచంద్ లింగ ఉప సర్పంచ్ గోనేకర్ శంకర్ సిల్కే ఆనంద్ దిగంబర్ మరియు కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఉన్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








