V1News Telangana

best news portal development company in india

ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

SHARE:

ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 976 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) – 11
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్ ఇంజనీరింగ్) – 199
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) – 208
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) – 527
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటి) – 31

అర్హతలు:
సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టుకు అనుగుణంగా పని అనుభవం కూడా అవసరం.

వయోపరిమితి:
2025 సెప్టెంబర్ 27 నాటికి గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు.

వేతన స్కేల్:
రూ. 40,000 నుంచి 1,40,000 వరకు నెలకు.

దరఖాస్తు గడువు:
ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 28, 2025 నుంచి సెప్టెంబర్ 29, 2025 వరకు అంగీకరిస్తారు.

అధికారిక వెబ్సైట్:
https://www.aai.aero

Rahul
Author: Rahul

best news portal development company in india