V1News Telangana

best news portal development company in india

న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి…

SHARE:

 న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి..

జరగడం కలకలం రేపింది. ఆమెపై ఒక దుండగుడు దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎంపై ఏకంగా దాడి చేశాడు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మద్ బాషాగా పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india