V1News Telangana

best news portal development company in india

ఉధ్మీర్ గల్లీలో కందారి మైసమ్మ 21వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా..

SHARE:

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం..

. అమ్మవారి కృపతో పాడిపంటల సంపద కోరుకున్న భక్తులు..

. భక్తులతో కళకళలాడిన ఉధ్మీర్ గల్లి మైసమ్మ గుడి.

బోధన్ టౌన్, ఆగస్టు 20 (V1):

బోధన్ పట్టణంలోని ఉధ్మీర్ గల్లీలో కందారి మైసమ్మ 21వ వార్షికోత్సవ ఉత్సవాలు భక్తిపూర్వకంగా, ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు తృప్తిగా అన్నప్రసాదం స్వీకరించారు.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని ప్రత్యేక పూజలతో ఆరాధించామని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించామని పేర్కొన్నారు.

ఉత్సవాల్లో ఉధ్మీర్ నరసింహ, సిద్ధ వినయ్, చిరుకూరి శ్రీకాంత్, సిద్ధ నితిన్, సిద్ధ శ్రీకర్, కుప్పల లక్ష్మణ్, మాసుల సురేష్, ఉధ్మీర్ సాయిలు, శిరం సాయిలు, సిద్ధ పోతయ్యతో పాటు మహిళలు, ఉధ్మీర్ గల్లి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india