V1News Telangana

best news portal development company in india

కందకుర్తి గోదావరికి పోటెత్తిన వరద ఉధృతి… అటువైపుగా ప్రయాణాలు రద్దు చేసే యోచన…

SHARE:

—- బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద.

—- ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.

—- అధికారుల హెచ్చరికలు.

—- అటువైపుగా ప్రయాణాలు రద్దు చేసే యోచన.

—- ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం సాగించాలి.—-

Oplus_16908288

 

రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదికి వరద భారీగా వచ్చి చేరుతుంది.వరద ఉదృతి రోజురోజుకు పెరుగుతుంది.వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుంది.నిత్యం అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.బ్రిడ్జిపై నుంచి ప్రయాణాలు రద్దు చేసే యువచనలో అధికారులు నిర్ణయాలు తీసుకోబోతున్నారా.ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు.గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.పశువుల కాపరులు,గొర్రెల కాపరులు,చేపల పట్టేవారు గోదావరి నది వైపు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు…
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india