Post Views: 73
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ , బోధన్ సబ్ కలెక్టర్ తో కలిసి బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 35వ, 24వ వార్డులను సందర్శించారు. అనంతరం వర్ని మండలంలోని జలాల్పూర్ – బడపహాడ్ మార్గం, కొకల్దాస్ తండా – పైడిమల్ గ్రామ మార్గంలో ఉన్న తక్కువ స్థాయి వంతెనలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ , సబ్ కలెక్టర్. బోధన్ శానిటరీ ఇన్స్పెక్టర్, వర్ని తహసీల్దార్, ఎంసీడీఓలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత భారీ వర్షాల పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వంతెనలపై ప్రమాద సూచనలు కనిపించినపుడు వాహనాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









