V1News Telangana

best news portal development company in india

ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

SHARE:

 బోధన్ టౌన్ , ఆగస్టు 16,  V1
 బోధన్ పట్టణంలో శ్రీ కృష్ణ జయంతి సందర్భంగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జయంతి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ సేవకులు మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు మంగళహారతి , 7:30 నిమిషాలకు  గురుపూజ ,  8:30 నిమిషాలకు
శ్రీ మద్భాగవతం బోధనలు ,  సాయంత్రం 4:00 గంటలకి కీర్తనలు & భజనలు
 సా. 5:00 గంటలకి  సాంస్కృతిక కార్యక్రమాలు (ఫ్యాన్సీ డ్రెస్ పోటీ)
 సా. 7:30 గంటలకి ఉత్సవ ప్రసంగం
 రాత్రి  8:00 గంటలకి సన్మానం & ఆహ్వానితుల ప్రసంగం
 రాత్రి 8:10 నిమిషాలకు మహాభిషేకం
రా. 9:00 గంటల నుంచి  మహాప్రసాదం  ఉంటుందని, కావున భక్తులు
అందరూ భక్తి ఉత్సవంలో పాల్గొని, శ్రీకృష్ణుడి అవతార తిథినాడు ఆయన అపారమైన ఆశీర్వాదాలు పొందాలని కోరారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india