Post Views: 202
బోధన్ పట్టణ ఆజం గంజిలో లయన్స్ క్లబ్ ఆచంపల్లి ఆధ్వర్యంలో దాత పూర్ణచంద్రరావు వారి కుమారుడు గోపాల్ రావుకు ఫ్రీజర్ బాక్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సత్యం, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గౌస్, శేషగిరి రావు, గోపి, కృష్ణమోహన్, జస్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక వార్డు ప్రజలు, నాయకులు కూడా హాజరయ్యారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








