Post Views: 60
భైంసా పట్టణంలోని స్థానిక ఆల్ఫోర్స్ పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
పాఠశాల ఆవరణ పండగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించగా, విద్యార్థులు గోపిక, కృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉట్టి వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ఉట్టిని కొట్టి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








