Post Views: 96
సాలూర ఆగస్టు 14 V1 సాలూరు మండలం మందర్న గ్రామంలో గురువారం MGNREGS నిధులు 12 లక్షల రూపాయలతో మంజూరైన నూతన అంగనవాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం సందర్భంగా మందర్న గ్రామానికి అంగన్వాడి భవనం మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ భవనం మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ గంగ శంకర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి , బోధన్ మరియు సాలురా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డి. నాగేశ్వరరావు మంధర్నా రవి , బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్ , అంగన్వాడి సూపర్వైజర్ నందిని పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, గ్రామ పెద్దలు రాజు పటేల్ , మాధవ్, సుభాష్ పటేల్ , రమేష్ , సుధాకర్, సి హెచ్ నాగనాథ్ , గోనెవార్ సాయిలు , సిరిసే దీపక్ మరియు సోషల్ మీడియా కన్వినర్ గోనెవార్ లక్ష్మణ్ అంగన్వాడి టీచర్లు కమల, ప్రజ్ఞ మరియు పెద్ద ఎత్తున మహిళా మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









