Post Views: 220
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ ఇంచార్జ్ MA లతీఫ్ ఆధ్వర్యంలో, నూతన సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అజమేరా సాంకేతకుమార్ ఐఏఎస్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలియజేశారు.
కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షులు కదం ఆత్మరాం, రాజేశ్వర్, ఎలాగాం, షైక్ హిమద్, శైఖ్ మౌలానా, భైంసా టౌన్ సేవాదల్ అధ్యక్షులు, అనిల్, పారిడి రమేష్, విజయ్, కుబీర్ మండలం సేవాదల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
సభలో ప్రసంగించిన నేతలు, అజమేరా సాంకేతకుమార్ నాయకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








