V1News Telangana

best news portal development company in india

బోధన్ మున్సిపల్ కమిషనర్ గా ఏ. రాజు బాధ్యతల స్వీకరణ..

SHARE:

బోధన్ పట్టణ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్‌గా ఏ. రాజు. పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆయనకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనంగా బోధన్ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించడమైనది.

 

ఈ సందర్భంగా ఏ. రాజు గారు బోధన్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులను కలిసి పరస్పర పరిచయం చేసుకున్నారు. పట్టణ అభివృద్ధి, పౌరసౌకర్యాల మెరుగుదల కోసం సమిష్టిగా పని చేస్తామని కమిషనర్ తెలిపారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india