Post Views: 280
రూ 8 పౌల్ట్రీ మదర్ యూనిట్ ను స్థాపించిన స్వయం సహాయక సంఘంలోని ఆదివాసి గిరిజన కుప్స్ శకుంతలను అభినందించిన
జిల్లా కలెక్టర్ రాజీర్ష షా
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల్ కోట కే గ్రామంలో రూ 8 లక్షల నూతనంగా స్థాపించిన పౌల్ట్రీ మదర్ యూనిట్ ను బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజీర్ష షా పిడి డిఆర్డిఓ రవీందర్ రాథోడ్ తో కలిసి కలిసి పౌల్ట్రీ మదర్ యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీర్ష షా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక స్వయం ఉపాధి కోసం యూనిట్ లూ పెట్టుకోవడానికి. ముందుకు బ్యాంక్ కాన్సెంట్ అనుసంధానంతో పీఎం ఎఫ్ఎంఈ పి ఎం ఈ జి పి ట్యాంక్ లింకేజ్ స్త్రీనిధి ముద్రా రుణాలతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ అన్నారు. పౌల్ట్రీ మదర్ యూనిట్ స్థాపన కోసం కష్టపడి టి జి బి సోనాల బ్యాంక్ కాన్సెంట్ సహాయంతో పి ఎం ఈ జి పి రూపాయలు 5 లక్షలు ఈజీఎస్ నిధుల రూ 3 లక్షలు పౌల్ట్రీ షెడ్ నిర్మాణం కోసం మంజూరు కావడంతో.రూ 8 ఇంత పెద్ద షెడ్ నిర్మించుకోవడం చాలా గొప్ప విషయమని ఒక గిరిజన మహిళ ముందుకు పౌల్ట్రీ మదర్ యూనిట్ షెడ్ నిర్మించి స్థాపించుకోవడం సంఘములోని గిరిజన మహిళ కుప్స్ శకుంతల ఒక విజయాన్ని సాధించిన వారిగా ఆమెను జిల్లా కలెక్టర్ అభినందించారు. శకుంతల బాయి లాగానే అందరు మహిళలు అభిరుచి నైపుణ్యం ఉన్న రంగంలో యూనిట్లు స్థాపనకు తమ కాలపై తాము నిలిచి ముందడుగు వేయాలని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలను తిరిగి సక్రమంగా చెల్లించే సంఘాలకు వడ్డీ లేని రుణాలను వర్తింప చేస్తుందని. సరియైన పద్ధతిలో వినియోగించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చెడు అందుబాటులకు దూరంగా ఉండాలని గ్రామంలో అందరూ పెట్టుకొని చెడు వ్యాసానాలకు తరిమికొట్టాలని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి నెల గ్రామ సంఘాల సమావేశాలు సక్రమంగా నిర్వహించుకొని బ్యాంకు నుంచి ప్రతి సంఘం తీసుకునే స్థాయికి ఎదగాలని అన్నారు. నెలకొన్న సమస్యలను కృషి చేస్తామని రేషన్ కార్డ్ పింఛన్లు రైతులకు పానాది వెళ్ళడానికి రోడ్ల నిర్మాణం కల్వరిట్ల ప్రాబ్లం పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు పి డి డి ఆర్ డి ఓ రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ ఒక మారుమూల ఆదివాసి గ్రామాలలో పౌల్ట్రీ మదర్ యూనిట్ స్థాపనకు గిరిజన మహిళ అయినా కుప్పి శేకుంతల చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. కుప్స్ కుంతలాబాయిని ఇల్లు పెట్టుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ టీజీబీ సోనాల బ్యాంక్ మేనేజర్ నరేంద్ర శర్మ పీఎం ఎఫ్ఎంఈ పి ఎం ఈ జి పి స్కీమ్స్ గ్రౌండ్లో లో కృషి చేసిన టీజీబీ సోనాల బ్యాంక్ మేనేజర్ నరేంద్ర శర్మను జిల్లా కలెక్టర్ అభినందించారు. సోనాల బ్యాంక్ మేనేజర్ నరేంద్ర శర్మ మాట్లాడుతూ పీఎంఈజీపి స్కీం కింద రూపాయలను జిల్లా కలెక్టర్కు వివరించారు. కోటా కే మాజీ సర్పంచ్ రాజేశ్వరి మాట్లాడుతూ. 80% అంతేగా గిరిజనులు ఉన్నారని గ్రామంలో వారికి మౌలిక వసతులు కల్పన కోసం ఇందిరమ్మ ఇండ్లు పాఠశాల ప్రహరీ గోడ వాగుదాటడానికి కల్వర్ట్ నిర్మాణం అర్హులైన వికలాంగులకు పెన్షన్ మంజూరు. జిల్లా కలెక్టర్ ని కోరారు. మహిళా సంఘాలు గ్రామానికి వచ్చిన కలెక్టర్ ను బ్యాండ్ మేళ్లతో స్వాగతం పలికారు. అనంతరం పౌల్ట్రీ మదర్ యూనిట్ కేంద్రంలో పిడిడిఆర్డిఓ ఎంపీడీవో తాసిల్దార్ తో కలిసి జ్యోతినీ పౌల్ట్రీ మదర్ యూనిట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఇమ్రాన్ ఖాన్. ఎస్ వి ఈ పి ఎ పి యం మాధవ్ బోథ్ మండల సమాఖ్య ఏపీఎం రతన్ సింగ్ ఈజీఎస్ ఏపీవో జగదేవ్ రావు ఐకెపి సిసిలు గంగాధర్ విజయలక్ష్మి శకుంతల పోసమ్మ గంగాధర్ సుభద్ర లక్ష్మయ్య సంజీవ్ ఐకెపి వివో ఏలు మాజీ సర్పంచ్ పూజ మహిళా సంఘాల సభ్యులు వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








