Post Views: 93
ఈరోజు చందూర్, మోస్రా మండల సముదాయ భవనాలు, మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్
చందూర్ గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవాలకు నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవ శ్రీమతి ధనసరి అనసూయ ( సీతక్క ) గారు మరియు జాహిరాబాద్ పార్లమెంట్ mp సురేష్ కుమార్ షేట్కర్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది
ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లోపలికి రానివ్వ కుండా వారి తో TRS నుంచి వచ్చిన కొంతమంది అనుచరులను పెట్టు కొని మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డుగా నిలబడటం డోర్స్ వెస్కొని మీటింగ్ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకు భయమో అర్థం కావడం లేదు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు రవీందర్ రెడ్డి గారు అండగా ఉంటానని హామీ యివ్వడం జరిగింది
మీ
బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి బాన్సువాడ నియోజకవర్గం
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








