Post Views: 61
మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అఫైర్స్ & అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతున్న ఫిట్ ఇండియా మూమెంట్ sunday on
మెయిల్ ఓవర్సీలు రూపేష్, సూర్యకాంత్, పోస్ట్ మ్యాన్లు మరిcycle అనే కార్యక్రమం సీనియర్ సూపరిండెంట్ నిజామాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సూచనల మేరకు బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ జాదవ్ ప్రకాష్ గారు ర్యాలీకి పిలుపునిచ్చారు. ప్రజలు మరియు యువత యొక్క ఫిట్నెస్ ఊబకాయము ఆరోగ్య సమస్యలు నివారించడానికి ప్రతిరోజు ఒక అరగంట సైకిల్ని నడపాలని ప్రజలలో చైతన్యం పెంపొందించడానికి ర్యాలీని నిర్వహించారు.ఈ ర్యాలీలో బోధన్ సబ్ పోస్ట్ మాస్టర్ ఆయాజ్యు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








